ఒక చిన్న ఉటంకింపు 0 ఒక చిన్న ఉటంకింపు Nikhil Dulam September 19, 2024 Share to Facebook Share to Twitter Share to Reddit Share to Pinterest Share to WhatsApp Share to LinkedIn Share to Email 0 అవని రూపు పరమాణువునడిగి తెలుసుకో.కడలి లోతు కన్నీరయి కరిగి. తెలుసుకో.సిరులేవీ ఇవ్వని సంతృప్తి ఏమిటో, కళా సరస్వతుల కాళ్ళు కడిగి తెలుసుకో.ఎప్పుడూ ఓటమి ఎవరికీ చెప్పి రాదులే, విరిగినపుడే నిలువెత్తు పెరిగి తెలుసుకో.……………..డా. సి.నారాయణ రెడ్డి. Comments